సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా హద్దులు మీరి పోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడిగితే హగ్గులు ఇంకా అడిగితే ముద్దులు ఇలా రెచ్చిపోయి నటించడానికి సిద్ధపడుతున్నారు . అయితే కేవలం ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోయిన్స్ ఏ కాదు పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ కూడా ఇదే విధంగా రెచ్చిపోతూ నటిస్తున్నారు . ఈ క్రమంలోనే కొంతమంది పెళ్లి అయిన హీరోయిన్స్ పై ఘాటు ట్రోలింగ్ జరుగుతుంది .
మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ అయితే పెళ్లి తర్వాత విచ్చలవిడిగా బికినీలు వేసి బెడ్ సీన్స్ లో నటిస్తున్నారు . కాగా ఆ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది దీపికా పదుకునే. రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు కంటే పక్క హీరోలతోనే ఎక్కువగా రొమాన్స్ చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా పఠాన్ సినిమాలో అమ్మడు ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో మనం చూసాం .
ఆ తర్వాత ప్రియాంక చోప్రా అసలు భర్తతో సంబంధం లేకుండా అడిగిన వారికి హగ్గులు ముద్దులు ఇంకా ఎక్కువైతే దుప్పట్లో దూరడాలు లాంటివి కూడా చేస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాని కూడా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా టైగర్ త్రీ సినిమాలో నటించిన కత్రినా కూడా టవల్ ఫైట్ లో రెచ్చిపోయి నటించింది. దీంతో వీళ్ళకి పెళ్లి అయిన మొగుళ్ళతో పనిలేదని ..మొగుళ్ళు కేవలం హస్బెండ్ అన్న స్టేటస్ కోసమే అని ..మిగతా పనులన్నీ పక్క హీరోలతో చేసేస్తున్నారు అని చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!