News' ఫ్యామిలీ మేన్ 2 ' లో సమంతని అక్కడ టచ్...

‘ ఫ్యామిలీ మేన్ 2 ‘ లో సమంతని అక్కడ టచ్ చేసే సీన్ రియల్ లైఫ్‌లో చూసే పెట్టారా..?

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూనే ఉంది. మొదటి సినిమా ఏ మాయ చేశావే లో నాగ చైతన్యకి కావలసినన్ని కిస్సులు పెట్టి ఫేమస్ అయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో లవ్‌లో ఉండి హాట్ టాపిక్ అయితే, వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలలో పెట్టుకున్న ముద్దులవల్ల పాపులర్ అయింది.

అంతేకాదు, సమంత యాక్టింగ్ ఎంత బావుంటుందో ? అంత గ్లామర్ గా కూడా కనిపిస్తుంది. ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఎప్పుడు సమంత దర్శకులకి నో చెప్పింది లేదు. పక్కా ప్రొఫషనల్‌గా ఉంటుంది. క్యారెక్టర్ కి ఏం కావాలో అది చేస్తుంది. దీనికి ఉదాహరణ అ..ఆ సినిమాలో పెళ్లి చూపుల సీన్. కంప్లీట్ గా గ్లామర్ పాత్రలే చేసిందంటే తప్పు. మజిలీ లాంటి సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

ఇందులో సమంత క్యారెక్టర్ ఎంత హోంలీగా ఉంటుందో సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. ఫస్టాఫ్ ఎండింగ్ లో వచ్చినా కూడా ఆ తర్వాత సినిమాలో అందరూ మాట్లాడుకున్నది సమంత గురించే తప్ప మొదటి హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ గురించి కాదు. ఇక బయట కూడా సమంత చాలా ట్రెండీగా ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ఫంక్షన్స్ లో సమంత చాలా సరసదాగా ఉంటుంది. అలాంటి ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ఒకడు సమంత ఛాతిపై చేయి వేసి నొక్కుతాడు.

ఆ ఫొటోలు, వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటుంది. అది చూసే సమంత డీ గ్లామర్ రోల్ లో నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2లో ఓ సీన్ రాశారని చెప్పుకుంటుంటారు. బస్ లో ఒకడు వెనకాల నుంచి ముందున్న సమంత ఛాతిని పట్టుకొని నిమురుతాడు. ఇది చాలామంది ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ఒకరకంగా సమంత నాగ చైతన్య విడిపోయింది కూడా దీనివల్లే అని మాట్లాడుకుంటారు. ఏదేమైన ఒక స్టార్ హీరోయిన్ అలాంటి సీన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news