Newsమెగాకోడలు వచ్చిన శుభవేళ..మళ్లీ కలిసిపోయిన శ్రీజ-కల్యాణ్ దేవ్..మెగా అల్లుడు పోస్ట్ వైరల్..!!

మెగాకోడలు వచ్చిన శుభవేళ..మళ్లీ కలిసిపోయిన శ్రీజ-కల్యాణ్ దేవ్..మెగా అల్లుడు పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. కొద్ది గంటల క్రితమే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు . అయితే ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఎస్ త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతుందట. అది మరెవరిదో కాదు శ్రీజ కళ్యాభ్ దేవ్ ల డివర్స్ క్యాన్సిలేషన్ ఫంక్షన్ .

ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మెగా డాటర్ శ్రీజ మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ మళ్లీ కలిసిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం రీసెంట్గా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ అంటూ తెలుస్తుంది . కళ్యాణ్ దేవ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఓ పోస్ట్ షేర్ చేశారు . “నేను 100% కాన్ఫిడెంట్ తో చెబుతున్నాను ..మా అమ్మ ప్రార్థనలు నా జీవితాన్ని నేను ఊహించని దానికంటే ఎక్కువగా మార్చేశాయి ” అని రాసుకొచ్చాడు .

దీంతో కళ్యాణ్ దేవ్ ఊహించిన విధంగా వాళ్ళ అమ్మ చేసిన పూజలు ఆయనను మళ్ళీ మెగా అల్లుడుగా మార్చేశాయని చెప్పకనే చెప్పేసాడు అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మళ్ళీ మెగా అల్లుడుగా తన స్థానం తనకి దక్కింది అని హింటిస్తూనే ఆ సంతోషాన్ని ఇలా పంచుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దీనంతటికి కారణం లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా రావడమే అని కొందరు ఆమె అదృష్టాన్ని ఈ విధంగా పొగిడేస్తున్నారు , దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news