Moviesలక్ష్మి ప్రణతి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. ఎన్టీఆర్ కాదండోయ్..తెలిస్తే స్టన్...

లక్ష్మి ప్రణతి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. ఎన్టీఆర్ కాదండోయ్..తెలిస్తే స్టన్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక్కొక్క స్టార్ హీరోకి హీరోయిన్లకి వాళ్లకంటూ ప్రత్యేకంగా ఒక స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ ఇష్టంగా ఉంటారు . వాళ్ళ నటనను యాక్టింగ్ స్టైల్స్ ని ..డాన్స్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల భార్యలకు తమ భర్త నే ఫేవరెట్ హీరోగా ఉంటారు. అయితే వాళ్ళందరిలోకి స్పెషల్గా నిలిచింది లక్ష్మీ ప్రణతి . ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఆమె అభిరుచి తెలుసుకున్న జనాలు స్టన్ అయిపోతున్నారు. లక్ష్మీ ప్రణతి ఫేవరెట్ హీరో తన భర్త ఎన్టీఆర్ కాదట. ఎన్టీఆర్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ ..స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు . ఎస్ ఇదే విషయం ఇప్పుడు నెట్టింట. వైరల్ గా మారింది. అంతేకాదు అసలు ఈ కాలం జనరేషన్ హీరోలు ఎవరు కూడా లక్ష్మి ప్రణతికి ఇష్టం లేదట. ఆమె అసలు ఇష్టంగా సినిమానే చూడదట.

ఇప్పటికీ తన ఇంట్లో సినిమాలు చూడాల్సి వస్తే తన భర్త నటించిన సినిమాలు ఏవైనా చూస్తుందట . లేకపోతే ఎప్పుడు కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారి పిక్చర్స్ ని ఆమె ఎక్కువగా చూస్తూ ఉంటుందట. దీంతో లక్ష్మీ ప్రణతి టేస్ట్ కి జనాలు స్టాన్ అయిపోతున్నారు. అంతేకాదు అందుకే నువ్వు నందమూరి ఇంటికి కోడలు అయ్యావు అంటూ ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news