Movies"బంటి నీ సబ్బు స్లో నా ఏంటీ..?" ఇప్పుడు ఆ...

“బంటి నీ సబ్బు స్లో నా ఏంటీ..?” ఇప్పుడు ఆ పాప ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ నో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతుంది . ఒకప్పుడు పాత బ్యూటీసే కాదు . అడ్వర్టైజ్మెంట్లో నటించిన చిన్న పిల్లల సైతం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా స్టార్ యాక్ట్రెస్సులుగా మారిపోతున్నారు. టీవీ సీరియల్స్ లో వచ్చే పిల్లలు పలు యాడ్స్ లో నటించిన మెప్పించిన పిల్లలు ఇప్పుడు హీరోయిన్ గా వస్తున్నారు. కృత్తి శెట్టి కూడా అలా వచ్చిందే . మొదట అడ్వర్టైజ్మెంట్లో నటించిన ఆ తర్వాత ఉప్పెన సినిమాతో అవకాశం దక్కించుకుని .. హీరోయిన్ గా మారింది.

రీసెంట్ గా మరో బ్యూటీ కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది . ఒకప్పుడు ఓ సబ్బు ఆడ్ వచ్చేది. మీకు గుర్తుందా..? ఈ యాడ్ లో ఒక పాప “బంటి మీ సబ్బు స్లో నా..? ఏంటి అంటూ చాలా నవ్వుతూ ప్రశ్నిస్తుంది . మర్చిపోయారా..? అయినా మరిచిపోయే డైలాగ్ గా అది చాలా చక్కగా తన భాషలో తనదైన స్టైల్ లో చెప్పిన ఈ బ్యూటీ ఈ పాప ఇప్పుడు పెద్దదయింది. ఈ అమ్మాయి పేరు అవ నీత్ కౌర్ .

చిన్నప్పటినుంచి ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్.. రియాలిటీ షోస్ ..యాడ్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది . పలు సీరియస్ లో కూడా నటించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది . గతంలో టింకూ వెడ్స్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ హీరోయిన్గా మారిపోయింది.పలు తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తే మాత్రం రిజెక్ట్ చేసింది ఈ బ్యూటీ . దానికి కారణం ఏంటో ఆమెకే తెలియాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news