Newsనువ్వో ముదురు మొహం దానివి... నీకు హీరోయిన్ ఛాన్సా... మాళ‌విక మోహ‌న‌న్‌కు...

నువ్వో ముదురు మొహం దానివి… నీకు హీరోయిన్ ఛాన్సా… మాళ‌విక మోహ‌న‌న్‌కు అందుకే ఛాన్స్ ఇవ్వ‌లేదా..!

తమిళంలో మాస్టర్ సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకుంది మాళవిక మోహనన్. ఆ తర్వాత రజినీకాంత్ సినిమాలోనూ నటించింది. అయితే మాస్టర్ సినిమా రేంజ్ సక్సెస్ మాళవిక మోహనన్ కి మిగతా సినిమాలతో దక్కలేదు. వాస్తవానికి భారీ అందాలున్న మాళవికకి తమిళ తంబీలు గుడి కట్టాల్సింది. ఎందుకంటే, అక్కడ బొద్దుగా ఉంటే హీరోయిన్ ని తెగ ఆరాధిస్తారు.

రెండు మూడు సినిమాలు హిట్ అయితే గుడి కట్టేస్తారు. కానీ, ఆ లిస్ట్ లో మాళవిక చేరలేదు. మాస్టర్ సినిమా తర్వాత మాళవిక మోహనన్ కి టాలీవుడ్ లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయని టాలీవుడ్ లో బాగా ప్రచారం అయింది. రాం చరణ్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించారు. ఆ సినిమా కోసం ఈ బ్యూటీని సంప్రదించారట.

కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఏదీ బయటకి రాలేదు. ఇక ప్రభాస్ సరసన మాళవిక నటించబోతుందని బాగా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికని ఫిక్స్ చేశారని టాక్ నడిచింది.

బుల్డోజర్ లా ఉంటుంది కాబట్టి ప్రభాస్ లాంటి భారీ కటౌట్ పక్కన హీరోయిన్‌గా అంటే సరిగ్గా సూటవుతుందనుకున్నారు. కానీ, మాళవిక మొహంలో కళ ఉండదని, చెక్కపేడులా ముదురు మొహం ఉంటుందని అందుకే, తెలుగులో అవకాశాలు ఎవరూ ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తుంది. కానీ, ఇలాంటి హీరోయిన్స్ ని పూరి జగన్నాద్ అయితే సెక్సీగా చూపిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి మాళవిక మీద పూరి కన్ను ఎప్పుడు పడుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news