Newsబోయపాటి శ్రీను తన సినిమాలో హీరోయిన్స్ ని ఆ ఒక్కటి చూస్తే...

బోయపాటి శ్రీను తన సినిమాలో హీరోయిన్స్ ని ఆ ఒక్కటి చూస్తే సెలెక్ట్ చేసుకుంటారా..? మహా జాదు గాడే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా.. కానీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఉన్న ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు హీరోయిన్ విషయంలో చాలా లైట్ గా డెసిషన్ తీసుకుంటారు . కానీ బోయపాటి శ్రీను మాత్రం తన సినిమాలో వర్క్ చేసే హీరోయిన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.

ఆయన అనుకున్న క్వాలిటీ ఆ సినిమాలో నటించడానికి హీరోయిన్ కి ఉంటేనే తీసుకుంటారు . లేకపోతే అస్సలు తీసుకోరు . మరీ ముఖ్యంగా బోయపాటి తన సినిమాలో హీరోయిన్గా నటించే అమ్మాయికి 3 క్వాలిటీస్ ఉండాలని చూస్తారు. మొదటిది డెడికేషన్ . చెప్పిన టైంకి షూట్ కి వచ్చేలా ఉన్న హీరోయిన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

రెండవది అందరితో కలుపుగోలుతనంగా ఉండాలి నేను అక్కడి నుంచి వచ్చాను .. అక్కడి నుంచి వచ్చాను ఇక్కడి నుంచి వచ్చాను అంటే ఆయన ఒప్పుకోరు అందరితో కలిసికట్టుగా మెలగాలి. మూడవది మాస్ యాంగిల్ అయిన సాఫ్ట్ యాంగిల్ అయినా రెండిటిని సరి సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నటించగలగాలి . ఒకవైపు కన్నీరు పెడుతూనే మరోవైపు కత్తి ఎత్తుకొని నరకగలగాలి అలాంటి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్స్ నే బోయపాటి చూస్ చేసుకుంటారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news