Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ (వీడియో).. ఇంత...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ (వీడియో).. ఇంత నీచంగా తయారయ్యారు ఏంట్రా బాబు..!!

రాను రాను సోషల్ మీడియా మరి దారుణంగా తయారైపోయింది . సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ.. దానిని చెడుకే ఉపయోగిస్తున్నారు కొందరు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పని పాట లేని బ్యాచ్ స్టార్ హీరోయిన్స్ టార్గెట్ చేసి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ని సోషల్ మీడియాలో లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

నిన్న కాక మొన్ననే హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఏ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయిందో మనం చూసాం . కాగా రీసెంట్ గా ఇప్పుడు కాజోల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.

ఇది నిజానికి కాజోల్ ది కాదు.. వేరే ఓ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్న వీడియో ప్లేసులో కాజోల్ ముఖాన్ని రీప్లేస్ చేసి ఏఐ ద్వారా మార్ఫ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది . అయితే జనాలు మాత్రం విపరీతంగా బూతులు తిడుతున్నారు . మనుషులు రాను రాను ఇంత దిగజారిపోయారు ఏంటి..? ప్రైవసీ అనేది ఇవ్వకుండా చేస్తారా ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news