ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు .. ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సమంత పేరు ఎక్కడ కనపడితే అక్కడ డిస్ లైక్ కొట్టే జనాలు కూడా ఎక్కువగా అయిపోతున్నారు. దానికి కారణం ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకోవడమే. రీజన్స్ ఏవైనా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని బేస్ చేసుకుని ఆమెను వ్యంగ్యంగా కౌంటర్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు .
ఈ క్రమంలోనే ఆమె ఏ ఫోటో షూట్ చేసిన బూతు కామెంట్స్ పెడుతూ ఆమె శరీర భాగాలపై చెత్త చెత్త వ్యాఖ్యలతో బాధపడుతున్నారు . రీసెంట్గా సమంత హాట్ గా శారీలో ఫోటోషూట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి చెత్త పనులు నీకు అవసరమా ..? అంటుంటే మరికొందరు పోయి ఐటెం సాంగ్స్ చేసుకో అంటూ సలహా ఇస్తున్నారు .
అయితే ఈ ఫొటోస్ లో చీర కట్టుకున్న సమంత బాడీని ఎక్స్పోజ్ చేయడం అభిమానులకు కూడా నచ్చడం లేదు అంటూ తెలుస్తుంది. మొత్తానికి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎలాంటి కామెంట్స్ పెద్దగా పట్టించుకోకపోతే ఉండడం గమనార్హం విడాకులు తీసుకోకముందు సమంత చాలా బోల్డ్ గా ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇచ్చేది . అయితే విడాకులు తర్వాత మాత్రం సమంతా అలాంటి వాళ్లకు ఆన్సర్ ఇవ్వడమే మానేసింది..!!