Newsసమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే .. లావణ్య విషయంలో...

సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే .. లావణ్య విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చేసిన తప్పే ఇప్పుడు లావణ్య త్రిపాఠి విషయంలో మెగా ఫ్యామిలీ చేస్తుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే పెళ్లి చేసుకున్నాక సినిమాలు చేయాలనే ఒపీనియన్ సమంతకి లేదు.

అక్కినేని ఫ్యామిలీ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు . అయితే ఆ తర్వాత డైరెక్టర్ సమంత వద్దకు రావడం.. పలు ఆఫర్స్ ఇవ్వడం .. ఫామిలీ నుంచి కూడా ఎటువంటి అడ్డు చెప్పకపోవడంతో సమంత హద్దులు మీరి పోవడం జరిగిపోయాయి . ఫైనల్లీ విడాకులు తీసుకునే స్టేజి కి కూడా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లావణ్య త్రిపాఠి విషయంలో కూడా మెగా ఫ్యామిలీ ఎటువంటి కండిషన్స్ పెట్టలేదని .. ఇలాంటి క్రమంలోనే పలువురు డైరెక్టర్స్ లావణ్యతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని.. ఒక వేళ ఈ స్ట్రాటజీ అటు ఇటుగా సమంతల మారితే లావణ్య త్రిపాఠి తీసుకోబోయే డెసిషన్ ఇండస్ట్రీలో కీలకంగా మారబోతుంది అని.. సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news