Newsడైరెక్టర్ కి అది చూపించి..సినిమాలో ఆఫర్ కొట్టేసిన సమంత.. ఆ బిగ్గెస్ట్...

డైరెక్టర్ కి అది చూపించి..సినిమాలో ఆఫర్ కొట్టేసిన సమంత.. ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అని పెద్ద సినిమాల్లో అవకాశం దక్కించుకోవాలి అని సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మ తాము చూసుకోవాలి అని ఎంతోమంది హీరోయిన్లకు ఆశగా ఉంటుంది . అయితే దానికోసం ఎంతో ఎంతో కష్టపడాల్సి వస్తుంది . అలా కొంతమంది కమిట్మెంట్లు ఇచ్చి కూడా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్నారు. మరి కొంతమంది అలాంటి పాడు పనులు చేయలేక సైలెంట్ గా ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారు .

అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత కూడా డైరెక్టర్ లకి ఎరవేసి అవకాశం పట్టింది అన్న వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలోకి రాకముందు సమంత పలు యాడ్స్ లో కనిపించింది.. పలు సినిమాల్లో చిన్న పాత్రలు కూడా చేసింది .. అయితే ఇలాంటి క్రమంలోనే సమంత పలు బడా ఫిలింస్ కు ఆడిషన్ కూడా ఇచ్చింది .

అయితే ఫైనల్లీ తన చేతికి వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ఆఫర్ వేరే వాళ్లకి వెళ్లకుండా సమంత ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడిందట. అంతేకాదు తనలో చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి అని దాదాపు పదికి పైగానే డిఫరెంట్ వేరియేషన్స్ స్కిల్స్ లో నటించి చూపించి..ఆమె ఈ సినిమాలో అవకాశాన్ని కొట్టేసిందట . అంతేకాదు ఇప్పటికీ ఏం మాయ చేసావే సినిమా డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ సమంత ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ ని అస్సలు మర్చిపోలేని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news