Moviesవామ్మో.. ఈ శ్రీదివ్య పెళ్లి చేసుకోబోయేది మన ప్రభాస్ ఫ్రెండ్ నేనా..?

వామ్మో.. ఈ శ్రీదివ్య పెళ్లి చేసుకోబోయేది మన ప్రభాస్ ఫ్రెండ్ నేనా..?

వామ్మో .. ఏంటిది సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి , అర్జున్ కూతురు ఐశ్వర్య , వెంకటేష్ కూతురు ఇలా టాప్ సెలబ్రిటీస్ అందరూ పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుని పెళ్లి చేసేసుకుంటుంటే .. రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది మరో హీరోయిన్ . ఆమె మరెవరో కాదు శ్రీదివ్య. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేరు. బస్ స్టాప్ సినిమాలో నటించి తన అందంతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు .

తెలుగులో పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు బ్యూటీనే అయినా తమిళ్ లో బాగా అవకాశాలు దక్కించుకునింది . “మనసారా” చిత్రంతో శ్రీదివ్య హీరోయిన్ గా మారింది . కాగా రీసెంట్గా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తన పెళ్లిపై ఓపెన్ అప్ అయింది .

ప్రస్తుతం ఆమె తమిళ చిత్రం రైడ్ లో నటిస్తుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంట్రడక్షన్ లో పాల్గొన్నప్పుడు రిపోర్టర్స్ ఆమె పెళ్లిపై ప్రస్తావించారు. దీంతో వెంటనే “నేను ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని ..అది కూడా త్వరలోనే చేసుకోబోతున్నాను అని బ్ల్ల గుద్ధి చెప్పేసింది “. ఆమె ఇచ్చిన ఆన్సర్ చూసి రిపోర్టర్ సైతం షాక్ అయిపోయారు. దీంతో శ్రీదివ్య పెళ్లి వార్త వైరల్ అవుతుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ప్రభాస్ జాన్ జిగిడి దొస్త్ అయిన యంగ్ ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం నడుపుతుంది అని ..అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news