Moviesరాత్రికి రాత్రికి పెళ్లి చూపులు.. రెండు రోజుల్లో నిశ్చితార్ధం.. వెంకటేష్ కూతురు...

రాత్రికి రాత్రికి పెళ్లి చూపులు.. రెండు రోజుల్లో నిశ్చితార్ధం.. వెంకటేష్ కూతురు పెళ్లి వెనుక ఇంత తతంగాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ తన రెండవ కూతురు నిశ్చితార్థం బుధవారం రోజు తన నివాసంలోనే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. విజయవాడకు సంబంధించిన ఓ ప్రముఖ డాక్టర్ కుటుంబానికి తన రెండో కూతురిని ఇచ్చి త్వరలోనే పెళ్లి కూడా జరిపించబోతున్నారు . అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో ముందు అభిరాం పెళ్లి జరగబోతుంది అంటూ న్యూస్ వైరల్ అయింది.

అంతేకాదు ఆయన పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారట . అయితే సడన్ గా అభిరాం పెళ్లి ని పక్కన పెట్టేసి వెంకటేష్ కూతురు పెళ్లి చేయడానికి కారణం ఏంటా..? జనాలు ఆరాధిస్తున్నారు. అంతేకాదు వెంకటేష్ తన రెండో కూతురు పెళ్లి చేయడానికి మెయిన్ రీజన్ ఆ అబ్బాయి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోతూ ఉండడమే అంటూ తెలుస్తుంది.

పెళ్లి తర్వాత తనకు కాబోయే అల్లుడు ఫారిన్ కంట్రీస్ కి వెళ్లి సెటిల్ ఇవ్వాలనుకుంటున్నాడట . ఈ క్రమంలోనే త్వరగా పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని కూడా తనతో పాటు తీసుకుపోవాలి అని ఆ కుటుంబ సభ్యుల బలవంతం చేశారట. అందుకే రాత్రికి రాత్రి ముహూర్తాలు పెట్టి రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసేసారు అన్న వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news