Moviesలావణ్యతో పెళ్లి.. మాజీ లవర్ కు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్...

లావణ్యతో పెళ్లి.. మాజీ లవర్ కు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేసిన వరుణ్.. మెగా దెబ్బ మామూలుగా లేదుగా..!!

ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని ప్రేమించడం.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా చాలా కామన్ గా కనిపిస్తుంది. సామాన్య జనాలలో చాలామంది నేటి యువత ఇలాంటి పద్ధతిని లైక్ చేస్తుంది . చదువుకునే రోజుల్లో ..ఉద్యోగాలు చేసే రోజుల్లో.. ఒక అమ్మాయిని ప్రేమించడం ..తీరా ముచ్చట తీరిపోయాక వాళ్లకు బ్రేకప్ చెప్పేసి ఇంట్లో చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవడం చాలా చాలా కామన్ గా వినిపిస్తుంది . అయితే మన వరుణ్ తేజ్ కూడా అదే లిస్టులోకి వస్తాడు అంటూ పలువురు జనాలు చెప్పుకొస్తున్నారు .

త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం లావణ్య త్రిపాఠి కంటే ముందుగానే వేరే అమ్మాయిని ప్రేమించాడు అని ఆ అమ్మాయితో సరదాగా తిరిగి టైం పాస్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. రాశిఖన్నా . వరుణ్ తేజ్ – రాశి ఖన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది . ఇంకా పక్కాగా చెప్పాలంటే వరుణ్ లావణ్యల కన్నా వరుణ్ రాశిఖన్నా రొమాన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది .

అయితే వీళ్ల రొమాన్స్ చూసి నిజంగా ప్రేమించుకుంటున్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు త్వరలోనే మెగా కోడలు కాబోతుంది రాశి కన్నా అంటూ కూడా పలువురు కామెంట్స్ చేశారు. కానీ ఫైనల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది లావణ్య త్రిపాథి. కాగా నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి జరగబోతుంది . వీళ్ళ పెళ్లికి తన మాజీ ప్రియురాలికి వెడ్డింగ్ కార్డ్ స్వయంగా వరుణ్ – లావణ్య ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వరుణ్ ఇది కావాలని రివేంజ్ తీర్చుకోవడానికి ఇలా చేశాడు అంటూ పలువురు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ లైట్ గా తీసుకుంటున్నారు . మొత్తానికి మన వరుణ్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి బయటికి వచ్చేసి అంకుల్ కాబోతున్నాడోచ్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news