Moviesనైట్ పార్టీలో ఫుల్ తాగేసి రచ్చ చేసిన విష్ణు-రీతూ చౌదరి..ఈ బరి...

నైట్ పార్టీలో ఫుల్ తాగేసి రచ్చ చేసిన విష్ణు-రీతూ చౌదరి..ఈ బరి తెగింపు ఏంట్రా బాబు(Video)..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతున్నారు బుల్లితెర బ్యూటీస్ . మరీ ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ యాక్ట్రెస్ రీతు ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యాంకర్ విష్ణుప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఆ తర్వాత సినిమాలో నటించి ఫెయిల్యూర్ అయింది .

అయినా సరే సోషల్ మీడియాలో పలు కవర్ సాంగ్స్ చేస్తూ రచ్చ రంబోలా చేస్తున్న విష్ణు ప్రియ రీసెంట్గా రీతు చౌదరితో తెగ ఎంజాయ్ చేసింది. విష్ణు ప్రియ – రీతు చౌదరి కలిసి ఒక పార్టీకి వెళ్లారు . అందులో పెద్ద ఎత్తున డ్రింక్స్ తాగుతూ డాన్సులు చేస్తూ చాలా చిల్ అవుట్ అవుతూ కనిపించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోకి “మెంటల్ డిజాస్టర్ ఉన్నటువంటి స్నేహితులను వెతకడానికి వెలకట్టలేము” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ వీడియో వైరల్ గా మారింది అంతేకాదు లైఫ్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీస్ అంటుంటే ..మరి కొందరు మెంటల్ ఫెలోస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళ ఆనందం వీళ్లది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news