Moviesఅబ్బ..కీర్తి బర్తడే కి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వరుణ్ ధావన్..రిలేషన్ షిప్...

అబ్బ..కీర్తి బర్తడే కి అద్దిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వరుణ్ ధావన్..రిలేషన్ షిప్ ని కన్ఫామ్ చేసేశాడుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ .. నేడు తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కీర్తి సురేష్ బర్త్డ డే ను ఫ్యాన్స్ మరింత భారీ స్థాయిలో సెలబ్రేట్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆమె ఫోటో ని ప్రింట్ చేసి కేక్ కట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ స్పెషల్ గిఫ్ట్ పంపించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

బాలీవుడ్ లో వరుణ్ తో ఓ సినిమాలో నటిస్తుంది కీర్తి. రీసెంట్ గా ఆటో రైడ్ కూడా వెళ్లారు. అయితే అమ్ముడు కోసం వరుణ్ ఏకంగా ప్లాటినం బ్రేస్లెట్ ను గిఫ్ట్ చేశారట . నిన్న కాకమొన్న పరిచయమైన కీర్తి సురేష్ కు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి..? అంటూ బాలీవుడ్ మీడియాలో వీళ్ల రిలేషన్ షిప్ పై వార్తలు వినిపిస్తున్నాయి . యవ్వారం చూస్తుంటే వీళ్ళు మధ్య ఫ్రెండ్షిప్ కాదు మరేదో ఉంది అన్న పుకార్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news