టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ పబ్లిసిటీ సంపాదించుకున్న నిహారిక రీసెంట్గా తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట అతి తక్కువ టైంలోనే విడిపోయింది . కొద్ది రోజులు మాత్రమే కలిసి కాపురం చేసుకునే ఈ జంట రీసెంట్గా కూకట్ పల్లి లోని ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకుంది.
కాగా రీసెంట్గా నాగబాబు విడాకులకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా నాగబాబు మాట్లాడుతూ ఈ కాలం జనరేషన్ అండర్స్టాండింగ్ లేదని .. మరి ముఖ్యంగా భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే ఎక్కడ ఈగోలు హర్ట్ అవుతాయో అన్న భయంతో కంట్రోల్లో పెట్టుకోవడానికి భర్తలు ట్రై చేస్తున్నారు అని .. మరికొందరు భార్యలను ముందు నుంచే కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తున్నారు అని ఇలా జనరేషన్ అండర్స్టాండింగ్ లేక విడాకులు తీసేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు .
అయితే ఇదంతా నిహారిక లైవ్ లో చూశాడు నాగబాబు అందుకే ఇలాంటి కామెంట్స్ చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు . మరి కొందరు నిహారికనే చైతన్య టార్చర్ చేసింది అని .. అర్థరాత్రి మొగుడిని ఇంట్లో పెట్టేసి పబ్బులకు తిరిగితే విడాకులు ఇవ్వక చాక్లెట్ ఇస్తారా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ట్రెండ్ ఫాలో అయితే తప్పేముంది ఈరోజుల్లో పబ్ కల్చర్ చాలా కామన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వరా అంటూ నిహారికకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేసిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిహారిక చైతన్య విడాకులు తీసేసుకున్నారు ఇక ఎన్ని మాట్లాడుకున్న ఏం ప్రయోజనం లేదు ఓన్లీ టైం పాస్ అంతే..!!