Newsహార్ట్ బీట్ పెంచేసిన నాగార్జున హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా... ఈ కొత్త...

హార్ట్ బీట్ పెంచేసిన నాగార్జున హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ఈ కొత్త అవ‌తారం వెన‌క‌..!

నటి పూనమ్‌ బజ్వా వైజాగ్ అమ్మాయే. తెలుగు అమ్మాయే అయినా హీరోయిన్‌గా వెలిగిపోవాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో నటించింది. కానీ ఆమెకు అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇప్పుడు దాదాపు ఆమె ఫేట్ అవుట్ దశ‌కు వచ్చేసింది. ఆమెకు టాలీవుడ్ లో హీరోలు ఎవరు ఛాన్సులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.ఆమె తెలుగులో న‌టించిన ఏకైక స్టార్ హీరో సినిమా నాగార్జున బాస్ మాత్ర‌మే.

అందుకే వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో పూనం మంట‌లు పుట్టిస్తోంది. తాజాగా పంచుకున్న ఫోటోలు చూస్తే పూనం కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. తెలుగు సినిమాలలో ఆఫర్లు అందుకోవటం కోసం ఇలా రెచ్చిపోతుందని సోషల్ మీడియాలో జనాలు చెవులు కోరుకుంటున్నారు. ఆమె ఎన్ని అందాలు చూపించినా ? ఎంత అందాలు ఆరబోసినా ఆకట్టుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే పూనంకు దక్కాల్సిన క్రేజ్‌తో పోలిస్తే రేసులో వెనుకబడిపోతుంది.

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అసలు ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు. అయితే పూనం గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతోంది. పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ లో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. అందాల విందులతో మ‌తులు పోగొడుతుంది. మత్తెక్కించేలా ఫొటోస్ షూట్లు చేస్తూ మంటలు రేపుతోంది.

టైట్‌ అందాలు ప్రదర్శిస్తూ నడుము.. నాభి సొగసులతో కుర్రాళ్ళ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెంచేసింది. సినీ అభిమానులతో పాటు నెటిజన్లు చూపు తిప్పుకోకుండా చేస్తోంది. ఏది ఏమైనా వెండితెర కంటే సోష‌ల్ మీడియాలోనే పూన‌మ్ రెచ్చిపోతోంద‌ని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news