Moviesఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆ హీరో ఉండాల్సింది.. జస్ట్ మిస్.....

ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆ హీరో ఉండాల్సింది.. జస్ట్ మిస్.. లేకపోతే చచ్చి 10 సంవత్సరాలు అయ్యుండేది..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు . ఇది జరుగుతుంది అని ఆశపడేలోపే .. దానికి ఆపోజిట్ గా జరిగి ఆ ఆశలపై నీళ్లు చల్లేస్తూ ఉంటది. అదే సినిమా ఇండస్ట్రీ అంటే .. ఇలాంటి మాయలకు ఎంతో మంది హీరోలు హీరోయిన్లు బలైపోయారు. అదే లిస్టులోకి వస్తాడు ఉదయ్ కిరణ్,, అప్పట్లో ఉదయ్ కిరణ్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడో మనకు బాగా తెలిసిందే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిన ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా ఇండస్ట్రీకి వచ్చాడు అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు .

అంతేకాదు ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు . సూసైడ్ చేసుకొని మరణించాడు ఉదయ్ కిరణ్ . అయితే ఆ పొజిషన్లో మరో యంగ్ హీరో ఉండాల్సింది అన్న వార్త అప్పట్లోనే వైరల్ అయింది. ఉదయ్ కిరణ్ తో పాటు ఆ హీరో కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఉదయ్ కిరణ్ హిట్ కొట్టాడు ఆ హీరో ఫ్లాప్స్ ఎక్కువగా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీ ఇక మనకి సెట్ కాదు అంటూ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయాడు.

కానీ ఉదయ్ కిరణ్ మాత్రం చాలా మంచి మంచి సినిమాలో నటించి స్టార్ గా మారాడు. అయితే ఉదయ్ కిరణ్ కొన్ని కారణాల చేత మంచి మంచి సినిమాలను వదులుకొని ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఆ హీరో మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ ఇంతే అంటూ మొదట్లోనే గ్రహించి ఏకంగా ఫారెన్ కి వెళ్లి బిజినెస్ లు పెట్టుకొని సెటిల్ అయిపోయారు . ఒకవేళ ఆ హీరో కూడా మొదట్లో హిట్లు కొట్టుంటే కచ్చితంగా ఉదయ్ కిరణ్ ఫేస్ చేసిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండేవాడు . అలా జరుగుంటే ఇప్పటికే ఆయన కూడా చచ్చిపోయి పది సంవత్సరాలు దాటి ఉండేది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news