Moviesచిరంజీవి కూతురికి స్టార్ హీరో అసభ్యకర మేసేజ్లు..వీడికి ఇదేం పోయే కాలం...

చిరంజీవి కూతురికి స్టార్ హీరో అసభ్యకర మేసేజ్లు..వీడికి ఇదేం పోయే కాలం రా నాయన..!

టెక్నాలజీ పెరగడం వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే చెడు కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా కొందరు యువత టెక్నాలజీని పాజిటివ్ గా కంటే నెగటివ్ గానే ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు చేసే కొన్ని తప్పుడు పనులకు కారణంగా కొందరు అమ్మాయిలు బలైపోవాల్సి వస్తుంది. అంతేకాదు వాళ్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగా తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి . రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . చిరంజీవి కూతురు సుస్మితకు స్టార్ హీరో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

అంతేకాదు ఆమెకు పలు విధాలుగా ఇబ్బందికరపడే మాటలతో ఆమెను టార్చర్ చేశారట . అయితే మొదటి నుంచి చాలా సైలెంట్ అయిన సుస్మిత ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదట . అయితే అతగాడి ప్రవర్తన రోజురోజుకీ హద్దులు మీరు పోతూ ఉండడంతో ఆ టార్చర్ భరించలేక మొదటి నుంచి సుస్మితకు ఎంతో క్లోజైనా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు చెప్పిందట . మొదటి నుంచి దూకుడు స్వభావం ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా స్టార్ హీరో ఇంటికి వెళ్లి మెసేజెస్ చూపించి అడిగి కడిగిపారేసారట .

అంతేకాదు ఆ హీరో తల్లిదండ్రుల ముందే ఆ మెసేజ్లు చూపించడం ఆ హీరోకి చిన్నతనంగా అయిపోయింది . దీంతో తప్పు తెలుసుకున్న హీరో సుస్మితకు సారీ అంటూ సుస్మితను క్షమించమని కోరారట. అప్పటివరకు చిరంజీవికి ఈ విషయం తెలియనే తెలియదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . దీంతో అంత పెద్ద స్టార్ హీరోకి ఇదేం ఛండాలమైన బుద్ధి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news