ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూసింత క్రుయాలిటిగా మారిపోయారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే పలానా డైరెక్టర్ మమ్మల్ని వాడుకున్నాడు రా బాబోయ్ అంటూ హీరోయిన్స్నెత్తి నోరు మొత్తుకున్నా గాని కొంతమంది వినట్లేదు. ఇండస్ట్రీ పెద్దలం మేము అంటూ చెప్పుకుంటున్న వాళ్ళు చాలా చాలా లైట్ గా తీసుకుంటున్నారు . దీంతో కొందరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరోయిన్స్ ను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఆ హీరోయిన్ కి క్రేజ్ ఉన్న పాపులారిటీ ఉన్న స్టార్ హీరో సినిమాలు అవకాశాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాల్సిందే అంటూ అలాంటి క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు చెప్పుకొస్తున్నారు.
రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్ డైరెక్టర్ యంగ్ హీరోయిన్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ప్రెసెంట్ టాప్ మోస్ట్ స్థానంలో ఇండస్ట్రీని వేలేస్తున్న ఓ హీరోయిన్ పై ఈ ముసలి డైరెక్టర్ కన్ను పడిందట. అంతేకాదు ఆ డైరెక్టర్ అలాంటి వాడు అని తెలిసి చాలామంది అతన్ని దూరం పెట్టారు. ఆయన డైరెక్షన్లో సినిమాలే ఒప్పుకోవడం లేదు అలాంటి లిస్టులో ఈ యంగ్ బ్యూటీ కూడా ఉంది . అయితే ఆ యంగ్ బ్యూటీపై మోజు పడిన ఈ డైరెక్టర్ మాత్రం ఆమెను ఎట్లాగైనా తన పక్కలోకి రానిచ్చుకోవాలి అంటూ చూస్తున్నారట . అందుకు శతవిధాల పోరాడుతూ ఆమెను లొంగదీసుకోవడానికి ట్రై చేస్తున్నారట.
అయితే చాలా తెలివిగల హీరోయిన్ మాత్రం ఆ డైరెక్టర్ ఎన్ని మాయలు చేసినా వాటికి పడకుండా తప్పించుకుంటూనే వస్తుంది. అంతేకాదు మరికొందరు డైరెక్టర్స్ కి ఆయన డైరెక్ట్ గానే కాల్ చేస్తూ ఆ పొట్టిగా ఉన్న హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ “అది నా పక్కలోకి రమ్మని చెప్పు” అంటూ ఓపెన్గానే తాగిన మత్తులో మాట్లాడేస్తున్నాడట . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడం కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చెమటలు పట్టించేస్తున్నాయి..!!