Moviesవిడాకుల తరువాత వాటిని కొనడం మానేసిన సమంత.. ఎందుకో తెలుసా..?

విడాకుల తరువాత వాటిని కొనడం మానేసిన సమంత.. ఎందుకో తెలుసా..?

స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందో ట్రోలింగ్ కి గురవుతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా సమంత ఊ అన్న ట్రోల్ చేస్తున్నారు ఊఊ అన్న కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆమె నిలుచున్న తప్పే పడుకున్న తప్పే .. పోస్ట్ చేసిన తప్పే పోస్ట్ చేయకపోయినా తప్పే ..ఇలా సమంత పై రివెంజ్ తీర్చుకుంటున్నారు కొందరు జనాలు.

అయితే రీసెంట్గా ఆమెకు సంబంధించిన సిల్లీ న్యూస్ కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . సమంత విడాకులు తీసుకున్న తర్వాత నెగటివ్ ట్రోలింగ్ ఆమెపై ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన పై కాన్సన్ట్రేషన్ పూర్తిగా వదిలేసింది. తన బ్యూటీ .. మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆమె లైట్ గా తీసుకునింది . మరీ ముఖ్యంగా సమంతకి మొదటి నుంచి హ్యాండ్ బాగ్స్ అంటే విపరీతమైన పిచ్చట .

హ్యాండ్ బ్యాగ్స్ కోసం లక్షల కోట్లు కూడా ఖర్చు చేసేస్తుందట . అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత ఇప్పటివరకు ఒక్క హ్యాండ్ బ్యాగ్ కూడా కొనలేదట. కానీ ఆమె వద్ద మాత్రం 10 కోట్లు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయట. అవన్నీ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీనితో సమంతకి సంబంధించిన ఈ వార్తని తెగట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news