Moviesసమంత లైఫ్ లోకి మరో నాగచైతన్య వచ్చేశాడోచ్.. ఏం హింట్ ఇచ్చింది...

సమంత లైఫ్ లోకి మరో నాగచైతన్య వచ్చేశాడోచ్.. ఏం హింట్ ఇచ్చింది రా బాబు..పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుంచి సమంతపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే ఆమె ఏ పోస్ట్ పెడుతుంది..? ఆ పోస్ట్ కు అర్థం ఏంటి..? అనే విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు .

రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది . ఇది ప్రేమ గురించి కావడంతో సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది. సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ ని షేర్ చేస్తూ..” ఓ రాబిట్ ఓ అబ్బాయి దగ్గరకు వెళ్లి నేను నీకోసం ఓ పువ్వు తీసుకు వచ్చాను “అని అంటుంది . కానీ దాని పై భాగాన్ని నేను తిన్నాను అని కూడా చెప్తుంది .

అప్పుడే అతను ఏమి కాదులే.. ప్రేమ పర్ఫెక్ట్ కాకుండా పర్వాలేదు కానీ.. నిజమైన ప్రేమ ఉంటే చాలు అంటూ సమాధానం ఇస్తాడు . దీనికి సంబంధించిన కొటేషన్లు షేర్ చేసింది . దీనితో సమంత ప్రేమ పాఠాలు నెట్టింట వైరల్ గా మారాయి . ఇది నాగచైతన్యని ఉద్దేశించే పెట్టి ఉంటుంది అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news