Movies"అంతలా నేను దిగజారిపోలేను"..రష్మిక లిప్ లాక్ పై సమంత అంత మాట...

“అంతలా నేను దిగజారిపోలేను”..రష్మిక లిప్ లాక్ పై సమంత అంత మాట అనేసింది ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. తన ఫ్రెండ్ వద్ద ఇలాంటి హాట్ కామెంట్స్ చేసిందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . రీసెంట్గా సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే తన వద్దకు ఏ సినిమా వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తుంది .

అయితే రీసెంట్గా రష్మిక మందన్నా టు బోల్డ్ గా నటించిన యానిమల్ సినిమా ఫస్ట్ పాట వైరల్ గా మారింది . ఈ పాటలో రన్బీర్ తో ఏకంగా లిప్ లాక్స్ లో నటించేసింది రష్మిక . నిజానికి సందీప్ రెడ్డి వంగా ఈ పాత్రలో సమంతను ఊహించుకున్నారట . ఆమెను అప్రోచ్ అవ్వగా ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట .

అంతేకాదు “అంతలా దిగజారిపోయి నేను నటించలేను” అంటూ కూడా తన ఫ్రెండ్స్ వద్ద ఈ పాట చూశాక చెప్పుకొచ్చిందట . ఇప్పుడు అదే పాత్రలో రష్మిక కనిపించడం సంచలనంగా మారింది . పరోక్షకంగా సమంత – రష్మికపై హాట్ కామెంట్స్ చేసినట్లయ్యింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ సామ్ పై ఫైర్ అవుతున్నారు. గతంలో నువ్వు చేసింది ఏంటి మేడమ్ అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news