Moviesకని విని ఎరుగని ఊహించని కాంబో..మరో తెలుగు సినిమా కి కమిట్...

కని విని ఎరుగని ఊహించని కాంబో..మరో తెలుగు సినిమా కి కమిట్ అయిన సాయి పల్లవి..!!

కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనవి చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . . అది కూడా సాయి పల్లవిది కావడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు సాయి పల్లవి ఈ పేరు కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు .

పేరుకు మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఫిదా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన సాయి పల్లవి ప్రెసెంట్ నాగచైతన్య పక్కన చందు మొండిటి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయింది. అయితే సాయి పల్లవికి ఎందుకు పెద్ద హీరోలు ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది . ఫైనల్లీ ఫస్ట్ టైం ఓ బడా హీరోతో ఆఫర్ అందుకునింది సాయి పల్లవి .

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇది టోటల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కబోతుంది తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి అల్లు అర్జున్ మధ్య వచ్చే డాన్స్ హైలెట్ గా మారబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సాయి పల్లవి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news