Movies"లిప్ లాక్ చేసే ముందు రష్మిక అలా చేసిందా..?"..వైరల్ గా మారిన...

“లిప్ లాక్ చేసే ముందు రష్మిక అలా చేసిందా..?”..వైరల్ గా మారిన రణబీర్ నాటీ కామెంట్స్..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా..రన్బీర్ పేర్లే వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన యానిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి టాలీవుడ్ – బాలీవుడ్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగ రన్బీర్ కపూర్ తో రష్మిక మందన ఘాటు అయిన లిప్ లాక్ ఇవ్వడం .. ఫ్లైట్లోనే టవల్ కట్టుకొని హద్దులు మీరు పోయి రొమాన్స్ చేయడం .. పాటకు మరింత హైలెట్ గా మారాయి .

అయితే రష్మిక అభిమానులను మాత్రం ఈ సీన్స్ తీవ్రంగా హర్ట్ చేసాయి. మా రష్మిక ఇలా చేస్తుందని అనుకోలేక పోయాము అంటూ ఓపెన్గానే కామెంట్ చేశారు . ఇలాంటి క్రమంలోనే రన్బీర్ కపూర్ రష్మిక మందన్నాతో లిప్ లాక్ పై నాటి కామెంట్స్ చేయడం వైరల్ గా మారాయి. అలియా భట్ ముందు రన్బీర్ కపూర్ ఓపెన్ అవుతూ రష్మిక మందన లిప్ లాక్ చేసేటప్పుడు తెగ నవ్వేసింది అని..

లిప్ లాక్ చేయడానికి చాలా కష్టంగా మారింది అని ..ఇక నేనే లీడ్ తీసుకొని మరి ఆమెకు గట్టిగా ముద్దు పెట్టాల్సి వచ్చిందని.. లిప్ లాక్ సీన్స్ కోసం రష్మిక చాలా టేక్స్ తీసుకుంది అని రన్బీర్ కపూర్ ఆలియా కు చెప్పుకొచ్చారట. దీంతో బాలీవుడ్ మీడియాలో ఇదే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news