Moviesహవ్వ..ఛీ ఛీ..మద్యం మత్తులో రెచ్చిపోయిన రమ్యకృష్ణ..ఏం చేసిందో చూడండి..!

హవ్వ..ఛీ ఛీ..మద్యం మత్తులో రెచ్చిపోయిన రమ్యకృష్ణ..ఏం చేసిందో చూడండి..!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వయ్సౌ అయిపోతున్న సరే ఇంకా యంగ్ బ్యూటీస్ కి కాంపిటీషన్ ఇస్తూ అందం విషయంలో రమ్యకృష్ణ చూపించే శ్రద్ధ అభిమానులకు సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . రీసెంట్గా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఆమె ఫుల్ తాగేసినట్లు ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

రమ్యకృష్ణ రాధిక మంచి జాన్ జిగిడి దోస్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా తనతో ఎంతో క్లోజ్ గా సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోను రాధిక షేర్ చేసింది . పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోనే ఇప్పుడు కొంప ముంచేసింది .

ఈ ఫోటోలో ఆమె ఫుల్ తాగేసినట్టు వెనకాల బార్ కి సంబంధించిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి . అంతేకాదు రమ్యకృష్ణ ముఖం చూస్తుంటే ఫుల్ గా తాగేసి కిక్ ఎక్కిన్నట్లు కనిపిస్తుంది . దీంతో రమ్యకృష్ణ రాధికను గట్టిగా హగ్ చేసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫొటోస్ చూసిన జనాలు మంచిగా ఎక్కేసిందా..? అంటుంటే.. అందుకే ఇలా రెచ్చిపోతున్నావా..? అంటూ మరికొందరు..” ఈ వయసులో ఇవేం పను ఆంటీలు”..లాంటి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news