Movies"కన్నప్ప" సినిమా నుంచి తప్పుకున్న ప్రభాస్..ఆ ప్లేస్ లోకి మరో పాన్...

“కన్నప్ప” సినిమా నుంచి తప్పుకున్న ప్రభాస్..ఆ ప్లేస్ లోకి మరో పాన్ ఇండియా హీరో..ఎవరంటే..?

వామ్మో .. ఏంటిది నిజంగానే ప్రభాస్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడా..? ఫస్ట్ టైం ప్రభాస్ తన ఫ్యాన్స్ ని కూడా తీవ్రంగా హర్ట్ చేసేసాడు. ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ..ఇలాంటి న్యూస్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ .. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరిగిన విషయం తెలిసిందే .

ఈ సినిమాలో ఆయన శివుడు పాత్రలో కనిపించబోతూ ఉండగా నయనతార పార్వతి దేవి పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అంతేకాదు దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ప్రభాస్ ఈ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ ప్లేస్ లోకి బన్నీ వచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే ఇదే ప్రభాస్ అభిమానులకు నచ్చట్లేదు . చాలా ఇంపార్టెంట్ పాత్రను మిస్ చేసుకున్నవ్ ప్రభాస్ అంటూ ఫైర్ అయిపోతున్నారు. మరికొందరు ఆయన ఏ కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడో అర్థం చేసుకోవాలిగా అంటూ చెప్పుకొస్తున్నారు. .మొత్తానికి ప్రభాస్ వదులుకున్న పాత్రను బన్నీ యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news