Moviesకాజల్ కి కాల్ చేసి మరీ సారీ చెప్పిన పూజా హెగ్డే.....

కాజల్ కి కాల్ చేసి మరీ సారీ చెప్పిన పూజా హెగ్డే.. తప్పు ఇప్పటికి తెలిసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కు బుట్ట బొమ్మ పూజ హెగ్డే కాల్ చేసి మరి సారీ చెప్పిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు .. సినీ విశ్లేషకులు . దానికి కారణం గతంలో పూజా హెగ్డే కాజల్ తో బిహేవ్ చేసిన చెత్త పద్ధతి అంటూ తెలుస్తుంది .

నిజానికి కాజల్ అగర్వాల్ చాలా చాలా సైలెంట్ .. తనని హర్ట్ చేసిన బయటకు చెప్పుకోరు . ఈ క్రమంలోనే ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ కాజల్ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు . కాజల్ ని హీరోయిన్గా ఫిక్స్ చేసుకొని మరి ఆమెతో కొన్ని షాట్స్ తెరకెక్కించాక..ఆమె పాత్రను తీసేశారు . అది కూడా ఆమెకు చెప్పకుండానే . దీంతో కోపం వచ్చిన కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసింది తప్పిస్తే ..కొరటాల శివ పై ఎక్కడ మండిపడలేదు .

అయితే అదే టైంలో ఆ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది అని తెలిసి కాజల్ ఆమెకు కాల్ చేసిన సరే సరైన రెస్పాన్స్ ఇవ్వలేదట . అంతేకాదు పూజా హెగ్డే అప్పుడు వరుస హిట్ల లో ఉండి హెడ్వైట్ గా బిహేవ్ చేసిందట . ఈ క్రమంలోనే తప్పు తెలుసుకున్న పూజా హెగ్డే కాజల్ కి కాల్ చేసి మరి సారీ చెప్పిందట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news