జనరల్ గా ఇండస్ట్రీలో ఓ సినిమాని తెరరాకెక్కించేటప్పుడు డైరెక్టర్ లు హీరోస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు . హీరోయిన్స్ పెద్దగా స్కోప్ ఉండదు అని .. హీరోల వల్లే సినిమా హిట్ అవుతుందని డైరెక్టర్ ల అభిప్రాయం. అయితే హీరోలు మాత్రం తమ సినిమాలో చూస్ చేసుకునే హీరోయిన్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు . కానీ ఎన్టీఆర్ అలాంటివి ఏవి పట్టించుకోడు . సినిమాలో కధా.. కంటెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అనే టైప్ .
కాగా ఎన్టీఆర్ తో నటించాలి అని చాలామంది హీరోయిన్స్ తాపత్ర పడిపోతూ ఉంటారు. అలాంటి ఓ హీరోయిన్ గజాల . ఇప్పుడు జనాలకి ఈ పేరు తెలియదేమో కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే ఇండస్ట్రీస్ షేక్ అయిపోయేది. ఆమె నాభి అందాలు ..ఆమె నవ్వు.. ఆమె యాక్టింగ్ ఎన్ని తరాలు మారినా మర్చిపోలేం . అలాంటి ఓ అద్భుతమైన నటన ఆమె సొంతం . ఎన్టీఆర్ తో నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అంతేకాదు ఎన్టీఆర్ ని ఆమె తెలియకుండానే ప్రేమించేసింది కూడా.. అందుకే నందమూరి ఇంటి కోడలు కావాలని బాగా ట్రై చేసిందట. ఒకానొక టైంలో ఎన్టీఆర్ కోసం సూసైడ్ కూడా చేసుకోబోయింది అన్న వార్తలు మనం విన్నాం. అయితే ఎన్టీఆర్ అలాంటి టైంలో రెస్పాండ్ కాకపోవడంతో ఆమె మెంటల్ కండిషన్ బాగోలేక ఇక ఎన్టీఆర్ తో నేను సినిమా చేయనంటే చేయను అని శపధం చేసిందట .
అన్నట్లుగానే ఆ తర్వాత ఆఫర్లు వచ్చిన ఎన్టీఆర్ తో సినిమా చేయలేదు. అయితే ప్రజెంట్ ఆమె పొజిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే . ఎన్టీఆర్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..? అలా ఫుల్ స్ట్రెస్ తో తెలిసి తెలియక తనంతో ఆమె చేసిన కామెంట్స్ ఆమె జీవితాన్ని నాశనం చేశాయి అంటున్నారు కొందరు జనాలు . ప్రజెంట్ ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినా టాప్ హీరోయిన్ కావాలి అన్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది . తారక్ ఏమో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని రైయ్ రైయ్ అంటూ ముందుకు వెళ్లిపోతున్నాడు..!!