Movies"నీ ఆ పార్ట్ చూస్తుంటే కొరికేయాలని ఉంది".. యాంకర్ మంజూష పై...

“నీ ఆ పార్ట్ చూస్తుంటే కొరికేయాలని ఉంది”.. యాంకర్ మంజూష పై కుర్రాళ్లు హాట్ కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ రెచ్చిపోతున్నారు . అదే తరహాలో అందాల ముద్దుగుమ్మలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఇప్పటికే సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎలాంటి ఘాటు కామెంట్స్ వినాల్సి వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . తాజాగా అందాల ముద్దుగుమ్మ యాంకర్ మంజూష పై కుర్రాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

బుల్లితెర యాంకర్లు ప్రస్తుతం వెండి తెరపై కూడా సందడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . దీపిక పిల్లి, విష్ణుప్రియ , రష్మీ , సుమ , అనసూయ ఇలా వెండితెరపై కూడా తమ సత్తా చాటుకున్నారు . రీసెంట్గా యాంకర్ మంజూష అదే రూట్ లో వెళ్లాలని చూస్తుంది . ఈ క్రమంలోనే గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది.

రీసెంట్గా బ్లాక్ అండ్ వైట్ మోడరన్ దుస్తుల్లో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది మంజూష . అయితే ఈ ఫొటోస్ లో ఆమె ఎదభాగాలు.. తొడ బాగాలపై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . మరీ ముఖ్యంగా ఓనెటిజన్ “అమ్మడు నీ పిక్కలు చూస్తే కొరికేయాలని ఉంది ..మతిపోతుంది ..ప్లీజ్ నమ్ము నన్ను ” అంటూ ఘాటుగా కామెంట్ చేశాడు . దీనితో సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news