Movies"నీహారిక అడుక్కుతినేదానిలా ఉందా..?".. మెగా డాటర్ ని అంత మాట అనేశాడు...

“నీహారిక అడుక్కుతినేదానిలా ఉందా..?”.. మెగా డాటర్ ని అంత మాట అనేశాడు ఏంటి..!

వాట్ .. మెగా డాటర్ నిహారిక అడుక్కుతినే దానిలా ఉందా ..? ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారికను ఏ రేంజ్ లో ఏకేస్తున్నారో జనాలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి నిహారికను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా నిహారిక ఓ ఫోటోషూట్ చేసింది . ఈ ఫోటోషూట్ లో ఆమె బ్లౌజ్ ధరించలేదు . అంతేకాదు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ ఫోటోస్ కింద క్యాప్షన్ ఇస్తూ..” శైలపుత్రి పర్వతాల కూతురు ఆరెంజ్.. ప్రకాశం – బలం మరియు దయను వర్ణిస్తుంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి .

అయితే ఓ నెటిజన్ మాత్రం ఏకంగా అడుక్కుతినే దానిలా ఉన్నావు అంటూ ఓపెన్ గా కామెంట్ చేశారు . దీంతో మెగా డాటర్ పై ఇలాంటి కామెంట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా డాటర్ ని ఈ రేంజ్ లో అవమానించడం ఇదేమి కొత్త కాదు..చాలా రోజుల నుంచి ఆమెను ఇదే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news