Newsథైస్ - నాబి అందాల‌తో నిహారిక అరాచ‌కం... చూసుకున్నోడికి చూసుకున్నంత‌...!

థైస్ – నాబి అందాల‌తో నిహారిక అరాచ‌కం… చూసుకున్నోడికి చూసుకున్నంత‌…!

మెగా ఫ్యామిలీ వారసురాలు నిహారిక కొణిదెల‌కు బాగా తెగింపు ఎక్కువ. తాను ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. తన లైఫ్ తన ఇష్టం.. తన అందం తన ఇష్టం అన్నట్టుగా ఆమె ప్రవర్తన ఉంటుంది. నిహారిక సినిమాల్లోకి రావటమే ఒక సంచలనం. మెగా ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి నిజంగా హీరోయిన్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇటు బుల్లితెరపై కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. మూడు నాలుగు సినిమాలు చేసిన ఏవి సక్సెస్ కాలేదు.

దీంతో ఇంట్లో వాళ్ళు ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసారు. గుంటూరుకు చెందిన జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక పెళ్లి అట్ట‌హాసంగా చేశారు. కానీ ఆమె మనసంతా సంసారం.. భ‌ర్త అన్న బంధాల మీద లేదు. ఈ గ్లామర్ ప్రపంచం మీదే ఉంది. తనకు నచ్చినట్టు తాను జీవించాలని నిర్ణయించుకుంది. ఇక్కడే తేడా కొట్టింది.. ఆమె వైవాహిక బంధం విడాకుల వరకు వెళ్లిపోయింది. విడాకులు తర్వాత నిహారిక మరింతగా రెచ్చిపోతుంది.

ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ తనకు ఎదురు చెప్పేవారే లేర‌న్న‌ట్టుగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా విడాకులు తర్వాత ఎప్పటికప్పుడు అందాల అరాచకం చూపిస్తూ రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ కోసం ట్రై చేస్తుంది.

తాజాగా ఆమె త‌న థైస్‌, నాభి అందాలు చూపిస్తూ అరాచ‌కం చేసింది. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా.. పిచ్చిపిచ్చిగా స్టైల్స్ ఇచ్చేసింది. అటు థైస్‌, ఇటు నాభి అందాల‌తో పాటు పై అందాలు కూడా బ‌య‌ట పెట్టేస్తోంది. నిహారిక‌ను చూస్తుంటే బాలీవుడ్ హాట్ హీరోయిన్లు, మోడ‌ల్స్ కూడా అందాలు బ‌య‌ట పెట్ట‌డంలో త‌న‌కు సాటిరార‌న్న‌ట్టుగా ఉంది. మ‌రి నిహారిక ఇలా బ‌య‌ట పెట్టే ప్రోగ్రామ్‌లు ఎప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news