Newsన‌య‌న‌తార థైస్ షో... పెళ్ల‌య్యాక కూడా కిక్ ఇస్తోందిగా...!

న‌య‌న‌తార థైస్ షో… పెళ్ల‌య్యాక కూడా కిక్ ఇస్తోందిగా…!

జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార మంచి జోరు మీద ఉంది. ఈ క్రమంలోనే వరుస సినిమా ఆఫర్లతో పాటు పలు వాణిజ్య ప్రకటన‌ల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు ఎనిమిది నుంచి పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. షారుక్‌కు జోడీగా ఆమె న‌టించిన‌ జవాన్ హిట్ అయ్యాక బాలీవుడ్ అవకాశాలు వస్తే ఆమె సినిమాకు పదికోట్ల పైమాటే రేటు చెబుతోంది.

తాజాగా జయం రవికి ఆమె జోడిగా నటించిన సినిమా మాత్రం తమిళంలో డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా నయనతార ఉమెన్ ఫ్యాషన్ మ్యాగజైన్ elle india కవర్ పేజీ పై తళుక్కున మెరిసింది. వైట్ కలర్ షర్టు – బ్లాక్ కోట్ – మ్యాచింగ్ షూస్ వేసుకొని కనిపించిన ఈ బ్యూటీ తనలో బోల్డ్ యాంగిల్స్ కూడా బయట పెట్టేసింది. తైస్ చూపిస్తూ హాయ‌లు వ‌లుకుతూ కెమెరాలకు స్టన్నింగ్ పోజలు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె థైస్ షో అయితే కుర్రాళ్ల‌కు మామూలు కిక్ ఇవ్వ‌ట్లేదు.

దీనిని పోస్ట్ చేసిన elle india నిర్వాహకులు మా కవర్ పేజిపై ఒకే ఒక్క లేడీస్ సూపర్ స్టార్ నయనతార.. మాతో తొలిసారి ఆమె చేసిన షోలో కవర్ షూట్ చాలా గొప్పది.. ఆమె లక్ష్యంచ‌, తెలివి.. అభిరుచిని ప్రతిబింబించే ఫ్యాష‌న్ రాక్ అంటూ ట్విట్టర్ వేదికగా నయనతారను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక నయనతార నాలుగు పదిల వయసుకు చేరువ అవుతుంది. తనకంటే వయసులో చిన్నోడు అయిన త‌మిళ యంగ్‌ డైరెక్టర్ విగ్నేష్ శివ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె కవల పిల్లలకు సరోగసితో జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార ఇద్దరు పిల్లల తొలి పుట్టిన రోజు వేడుక కూడా మలేషియాలో ఎంతో వైభవంగా జరుపుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news