Movies"అర్ధరాత్రి సమంతకు అలాంటి మేసేజ్".. బుద్దుందా రా నీకు..? ఏకేస్తున్న సామ్...

“అర్ధరాత్రి సమంతకు అలాంటి మేసేజ్”.. బుద్దుందా రా నీకు..? ఏకేస్తున్న సామ్ ఫ్యాన్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ సినిమాలకి దూరంగా తన హెల్త్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైనప్పటి నుంచి సమంత తన హెల్త్ పట్ల చాలా చాలా కేరింగ్ గా ఉంది. ఈ క్రమంలోనే సినిమాలకు కొన్నాళ్లపాటు బ్రేక్ ఇచ్చి తన పూర్తి ఆరోగ్యవంతురాలుగా తయారవ్వడానికి కష్టపడుతుంది . ఈ క్రమంలోనే జిమ్లో చాలా టైం స్పెండ్ చేస్తుంది.

అయితే తన బాడీ సహకరించడంతో సమంత జిమ్ ని సైతం అవాయిడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . రీసెంట్గా సమంత తన జిమ్ ట్రైనర్ చేసిన మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి మరి అభిమానులతో పంచుకుంది. ఆదివారం జిమ్ నుండి కాస్త రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను అంటూ సామ్ చెప్పుకొచ్చింది. అయితే రాత్రి 11 గంటలకు జిమ్ ట్రైనర్ తనకు మెసేజ్ పెట్టి మరీ గుర్తు చేసిన విషయాన్ని సమంత చెప్పుకొచ్చింది.

“నాకు బాడీ పెయింట్స్ ఉన్నాయి ..ఇవాళ నేను రెస్ట్ తీసుకుంటాను” అని సామ్ రిప్లై ఇచ్చింది . కానీ జునైద్ అర్ధరాత్రి కూడా జిమ్ లో ఉన్నాను అంటూ మెసేజ్ పెట్టాడు . అయితే దీనిపై సామ్ ఫాన్స్ ఫన్నీగా కౌంటర్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఆడపిల్లకు పెట్టాల్సిన మెసేజ్ ఇదేనా..? అయినా జిమ్ అంటే మార్నింగ్ టైం చేస్తారు..? అయినా సమంత బాడీ పెయింట్స్ అంటుంది గా మరి వదిలేయాలి..? నువ్వేం ట్రైనర్ రా బాబోయ్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news