Newsఫస్ట్ టైం ఆ బ్యూటీని చూసి టెంప్ట్ అయిన మహేశ్.. నమ్రతను...

ఫస్ట్ టైం ఆ బ్యూటీని చూసి టెంప్ట్ అయిన మహేశ్.. నమ్రతను మించిపోయే ఫిగర్..నర్రాలు జివ్వుమనాల్సిందే..!!

కొన్ని కొన్ని సార్లు మనం కంట్రోల్ గా ఉన్న మన మైండ్ కంట్రోల్డ్ గా ఉండదు. అది తప్పు అని తెలిసిన సరే ఆటోమేటిక్ గా కళ్ళు అటువైపుగా వెళ్ళిపోతూ ఉంటాయి . ఆఫ్కోర్స్ మనలో చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో మహేష్ బాబు సైతం ఒకానొక టైంలో పీక్స్ సిచువేషన్ లో తన చూపుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు . అంత అందమైన ఫిగర్ కళ్ళ ముందు ఉంటే ఏ మగాడు అయినా ఎలా టెంప్ట్ కాకుండా ఉంటాడు చెప్పండి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . అయితే అన్నిటికన్నా ప్రత్యేకం బిజినెస్ మ్యాన్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన చాలా బోల్డ్ గా డైలాగ్స్ చెప్పడం మనం గమనించవచ్చు . అంతేకాదు పూరి జగన్నాథ్ చెప్పిన డైలాగ్ ని ఏ మాత్రం మిస్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు .

ఈ సినిమాలో ఆయనకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది . మరి ముఖ్యంగా అప్పట్లో కాజల్ అగర్వాల్ అందాలు కుర్రాళ్లను ఓ రేంజ్ లో అల్లాడించేసాయి . అదే మూమెంట్లో మహేష్ సైతం కాజల్ అందాలకు ఫిదా అయిపోయాడు అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి . అంతేకాదు హీరోయిన్స్ విషయంలో చాలా రిజర్వ్డ్ గా ఉండే మహేష్ బాబు పూరి జగన్నాథ్ కు చెప్పి మరి కాజల్ చేత చీరను కట్టించే సీన్స్ ఎక్కువగా రాయిచ్చారట.

చీరలో కాజల్ అగర్వాల్ చాలా ముద్దుగా ఉంటుంది అని .. చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి మరి కాజల్ చేత పలు రకాల చీరలను కట్టించారట . అంతేకాదు ఈ సినిమాలో ఓ సాంగ్ లో మహేష్ బాబు హద్దులు మీరు పోయి కాజల్ తో నటిస్తాడు ఇదే విషయం అప్పుడు జనాలు తెగ వైరల్ చేశారు . మళ్లీ ఇన్నాళ్లకు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news