Newsకలర్ తక్కువనే వంకతో అవకాలిస్తామని మ‌హేష్ హీరోయిన్‌ను దారుణంగా వాడేశారా..!

కలర్ తక్కువనే వంకతో అవకాలిస్తామని మ‌హేష్ హీరోయిన్‌ను దారుణంగా వాడేశారా..!

తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన బిపాసా బసు బాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోయిన్‌గా నిలబడింది. జయంత్ సి పరాన్‌జీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా టక్కరి దొంగ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజికల్‌గా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అయితే, బాకాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. వాస్తవంగా ఈ సినిమాకి నిర్మాత వేరే వాళ్ళు. కానీ, తర్వాత ఓవర్ బడ్జెట్ అవుతుందన్న కారణంగా ఆ బడా నిర్మాత తప్పుకున్నారు.

దాంతో మహేశ్ బాబు, దర్శకుడు జయంత్ ప్రాజెక్ట్ ను తమ భుజాల మీద వేసుకున్నారు. టక్కరి దొంగ మేకింగ్ పరంగా చాలా బావుంటుంది. మహేశ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ, కమర్షియల్‌గా మాత్రం గట్టి దెబ్బపడింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి బిపాసా బసు, లిసారే హీరోయిన్స్ గా పరిచయమయ్యారు. వీరికి తెలుగులో మళ్ళీ అవకాశాలు దక్కింది లేదు. ముఖ్యంగా ఇద్దరూ గ్లామర్ పరంగా ఓకే అనిపించినా పర్ఫార్మెన్స్ పరంగా మన వాళ్ళని ఆకట్టుకోలేకపోయారు.

అయితే, లిసారే కంటే బిపాసా బసు బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. బ్లాక్ బ్యూటీ అనిపించుకున్నప్పటికీ భారీ ఎద అందాల ఆరబోతతో ఓ మెరుపు మెరిసింది. రాజ్ అమ్మడికి కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బిపాసా కలర్ బాగా తక్కువ. అదే కొంత అమ్మడిని ఈ స్థాయికి తీసుకు వచ్చింది. కలర్ తక్కువనే వంకతో బాలీవుడ్ మేకర్స్ అవకాశాలివ్వడానికి వెనకాడుతున్నట్టు డ్రామా ఆడి అందుకు లొంగితేనే హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారట.

బిపాసా కి స్టార్ హీరోయిన్‌గా వెలగాలనే కోరిక బలంగా ఉండేది. తనలోని మైనస్ తనకి ఉపయోగపడుతుందంటే బెడ్రూం వరకూ వెళ్ళడానికైనా వెనకాడ కూడదని నిర్ణయించుకుందట. అందుకే, మేకర్స్ అడిగిన దానికి ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయట. అలా కాంప్రమైజ్ కావడం వల్లే బాలీవుడ్ లో బిపాసా స్టార్ హీరోయిన్ అనేంతగా పాపులార్ అయింది.

బడా హీరోలతో తెరను పంచుకుంది. కలర్ తక్కువైనా బిపాసా అవకాశాలు ఎలా చేజిక్కించుకుంటుందో అనే సందేహాలు ఎవరికీ రాలేదు. దీనికి కారణం అన్నీ ఉంటేనే కమిట్‌మెంట్ తప్పనిసరి. ఇక ఇలాంటి హీరోయిన్ అంటే అరచేతిలో అన్నం పెట్టి ఎద మీద చేయి వేసినట్టే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news