Moviesలావణ్య లానే మెగా ఇంటికి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..ఎవరో...

లావణ్య లానే మెగా ఇంటికి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . రీతు వర్మ కూడా త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతుందా ..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . గతంలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల ప్రేమ ఎంత గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేశారో మనం చూసాం. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయినా కానీ మా మధ్య అలాంటిది ఏదీ లేదు అంటూ చేతులు దులుపుకున్నారు .

తీరా చేతులకి ఉంగరాలు మార్చుకొని మేము ప్రేమలో ఉన్నాం.. భార్యాభర్తలు కాబోతున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ మధ్యకాలంలో రీతు వర్మ కూడా మెగా ఫ్యామిలీతో ఎక్కువగా మింగిల్ అవుతుంది . మరీ ముఖ్యంగా అసలు సంబంధం లేని ..కుటుంబం కి సంబంధించిన పార్టీలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతుంది.

ఈ క్రమంలోనే రీతు వర్మ మెగా హీరోని లవ్ చేస్తుంది అని త్వరలోనే ఈ ముద్దుగుమ్మ కూడా మెగా ఇంటికి కోడలు కాబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే రీతు వర్మ ఎవరిని లవ్ చేస్తుంది? సాయిధరమ్ తేజ్ నా..? అల్లు శిరీష నా..? అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news