షాలిని పాండే . ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు .. అదే ప్రీతి అంటే మాత్రం కుర్రాళ్లకు టక్కున గుర్తొచ్చేస్తుంది. అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలో నటించిన పేరుతో పాపులారిటీ దక్కించుకునింది ఈ బ్యూటీ . ఈమె మరి ఎవరో కాదు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అందాల ముద్దుగుమ్మ. ఈ సినిమాల్లో ఫస్ట్ మూమెంట్లోనే ఎంత హాట్ గా బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో లిప్ లాక్లతో అల్లాడించేసింది .
సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఆ వేడి తగ్గలేదు అంటే దానికి కారణం అర్జున్ – ప్రీతిల రొమాన్స్ అని చెప్పక తప్పదు . కాగా అర్జున్ రెడ్డి తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ పెద్దగా హిట్ కొట్టలేకపోయినా ..ఈ బ్యూటీ ఆ తర్వాత కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది . రీసెంట్గా తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నింది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఓ పిక్ లో మాత్రం మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటో కి ఫోజులిచ్చింది . దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . పచ్చి బూతులు ఎలా షేర్ చేయగలిగావు షాలిని అంటూ కామెంట్స్ చేస్తుంటే .. ఈ ఫోటో ఎవరికో తగలాల్సిన చోట తగిలినట్టుందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎందుకు షాలిని అలాంటి ఫోజ్ ఇచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే దానికి అర్థం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను .. ప్రత్యేకంగా చెప్పాలా .. అసలు ఇది ఎవరికి వర్తిస్తుందో ఆమె ఆన్సర్ ఇస్తే మరింత బాగుంటుంది అంటున్నారు మరి కొంతమంది జనాలు . చూద్దాం షాలిని పాండే ఆన్సర్ ఎలా ఉండబోతుందో..?