సినిమా ఇండస్ట్రీలో ఈయన ఓ పెద్ద స్టార్ హీరో హ్యుజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అంతేకాదు ఓ బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించి కూడా పెళ్లి చేసుకున్నారు . చాలా చక్కగా అన్యోన్యంగా సాగిపోతున్న ఈ జంట కి సంబంధించిన షాకింగ్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ స్టార్ హీరో భార్య అతగాడిని పెళ్లి చేసుకోకముందు ఇండస్ట్రీలో సినిమాలు చేసింది.
స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఇలాంటి మూమెంట్లోనే ఆ హీరోయిన్ ని ఓ డైరెక్టర్ పక్క లోకి రమ్మంటూ ఆఫర్ చేశారట . బడా ప్రాజెక్టులో అవకాశం ఇస్తాను నా కోరికలు తీర్చు అంటూ అమ్మడు వద్ద బిగ్ ఆప్షన్స్ పెట్టారట . అయితే చాలా కమిట్మెంట్ గల హీరోయిన్ డైరెక్టర్ ఆప్షన్ ని రిజెక్ట్ చేసి సొంత టాలెంట్ తో అవకాశాలు దక్కించుకుంది. తీరా అమ్మడు తెలుగు హీరోని లవ్ చేసిన తర్వాత ఇదే విషయాన్ని ఆ హీరోకి చెప్పగా .. ఇంటికెళ్లి మరి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆ హీరో .
అంతేకాదు కేవలం తన గర్ల్ ఫ్రెండ్ తోనే కాదు ఇండస్ట్రీలో మరి ఏ హీరోయిన్ తో అయినా ఈ విధంగా చెత్త వాగుడు వాగిన.. కమిట్మెంట్లు తీసుకున్న రిజల్ట్ వేరేలా ఉంటుంది అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట . ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోవడం గమనార్హం. మొత్తానికి ఆ హీరో వల్ల ఓ నీచుడు సినీ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడం తో చాలా మంది అమ్మాయిల లైఫ్ దేవ్ చేయగలిగాడు..!!