ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన ఉంటే అవకాశాలు వచ్చే హీరోయిన్స్ కన్నా అందం ఆ ఉన్న అందాన్ని ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ ఎక్కువగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు .. పూటకో హీరోయిన్ తెరపైకి ఎంట్రీ ఇస్తూ ఉన్న అందాలను విచ్చలవిడగా ఆరబోసిస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఇప్పుడు మనం తెరపై స్టార్ హీరోయిన్గా చూస్తున్న ఓ హీరోయిన్ గతంలో ప్లాట్ఫామ్స్ పై హ్యాండ్ బ్యాగ్ లో కాండమ్స్ పెట్టుకొని అమ్ముకునే ఆమె. కుటుంబ పరిస్థితులు బాగోలేని కారణంగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ హీరోయిన్ ఏమీ దిక్కుతోచని స్థితిలో ఆఖరికి ఒక్కొక్క వ్యాపారం చేసుకుంటూ హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్స్ పెట్టుకొని కూడా అమ్ముకునేదట.
ఆ తర్వాత కొంచెం కొంచెం గా డబ్బులు రావడంతో మోడలింగ్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ హీరోయిన్ బడా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అలా తన తలరాతను తానే మార్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు తెలిసిపోయింది అనుకుంటాను..!!