ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకోవడానికి ఆమె బోల్డ్ నెస్ నే కారణమంటూ తెగ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక పై హాట్ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . రష్మిక మందన్నా కు పెళ్లి కాకముందే మూడు రాత్రులు అయిపోయాయని .. ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు.
దానికి కారణం కూడా ఆమె బోల్డ్ బిహేవియర్ అంటూ తెలుస్తుంది . నిజానికి రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పేసుకుంది . రక్షిత్ శెట్టితో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న రష్మిక కొన్ని కారణాల చేత అతగాడికి బ్రేకప్ చెప్పేసింది. అయితే వీళ్లు నిశ్చితార్థం కి ముందే మ్యాటర్ ఫినిష్ చేశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే ఆ విషయాలన్నీ లైట్‌గా తీసుకునింది రష్మిక. అంతేకాదు రష్మిక తాను చేసే సినిమాలలో కూడా ఫస్ట్ నైట్ సీన్స్ లో ఏ మాత్రం మొహమాటం లేకుండా యాక్ట్ చేసేది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .
గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ తో ఫస్ట్ నైట్ సీన్ లో ఎంత బోల్డుగా కనిపించిందో మనకు తెలిసిందే . అయితే త్వరలోనే రాబోతున్న పుష్ప2, అనిమల్ సినిమాలో సైతం వైల్డ్ యాంగిల్ లో చాలా బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చింది రష్మిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది. కావాలనే కొందరు రష్మికని ఆడేసుకుంటున్నారు . పెళ్లికి ముందే మూడు రాత్రులు అయిపోయాయా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!