ఎస్ మహేష్ బాబు నమ్రతను లాగిపెట్టి కొట్టాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . అంతేకాదు మహేష్ బాబు నమ్రతాను చాలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఆమె అంటే ఎంతో ఎంతో ఇష్టం . తన తల్లిదండ్రులను ఎదిరించి సైతం ఆమెను పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడు మహేష్ బాబు . మరి అలాంటి నమ్రతని మహేష్ బాబు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .
మహేష్ నమ్రతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత వీళ్ళకి గౌతం పుట్టాడు. గౌతమ్ పుట్టే టైంలో నమ్రత హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదట. అంతేకాదు గౌతమ్ కడుపులో ఎదుగుదల చాలా స్లోగా జరిగిందట. మరీ ముఖ్యంగా ఆమె ఏడవ నెలలో ఉన్నప్పుడు గౌతమ్ కదలికలు చాలా తగ్గిపోయాయట . వెయిట్ కూడా ఎక్కువగా లేకపోవడంతో డాక్టర్స్ చాలా టెన్షన్ పడ్డారట . అంతేకాదు అసలు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది అంటూ చేతులెత్తేసారట .
ఈ టైంలో నమ్రత కూడా చాలా చాలా బాధపడిపోయిందట . ఏం చేస్తుందో తెలియని బిహేవియర్ తో ఆమె పిచ్చిపిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేసిందట. దీంతో ఆమె మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోయిందట. మైండ్ కంట్రోల్లోకి రావడానికి డాక్టర్ సలహా మేరకు మహేష్ నమ్రతని లాగిపెట్టి కొట్టాడట. అంతేకాదు అప్పటినుంచి ఆమె మైండ్ స్టేబుల్ గా వచ్చిందని .. డెలివరీ టైమ్ లో కూడా ఆమె చాలా చాలా టెన్షన్ పడింది అంటూ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పెళ్లయిన ఇన్ని ఏళ్లల్లో మహేష్ బాబు నమ్రతని లాగిపెట్టి కొట్టడం ఫస్ట్ అదే లాస్ట్ అదే..!!