Moviesఅలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న అఖిల్ ..అక్కినేని పరువు గోవింద గోవిందా..?

అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న అఖిల్ ..అక్కినేని పరువు గోవింద గోవిందా..?

ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో.. వాళ్ళను మరింత స్థాయిలో డిగ్రేడ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . నాగచైతన్య – అఖిల్ – నాగార్జున పేర్లను ట్రోలింగ్కి గురి చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే అక్కినేని కాంపౌండ్ నుంచి ఓ మేటర్ లీకై సోషల్ మీడియాలో రచ్చ రంబోలా క్రియేట్ చేస్తుంది . త్వరలోనే అక్కినేని అఖిల్ సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తన నోస్ షేప్ బాగోలేని కారణంగానే ఫేస్ అట్రాక్షన్ తగ్గిపోతుందని భావించిన అఖిల్ .. తన ముక్కుకి సర్జరీ చేయించుకోబోతున్నాడట .

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలే అందం కోసం సర్జరీ చేయించుకున్నారు ..ఫర్ ద ఫస్ట్ టైం అఖిల్ అలాంటి సర్జరీ చేయించుకోబోతూ ఉండడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆ సర్జరీ ఫ్లాప్ అయిందంటే అక్కినేని పరువు గోవిందా అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news