Movies"ప్యాంట్ తీసేసి ఆ హీరోతో సమంత బోల్డ్ రొమాన్స్"..ఏం మాయ చేసావే...

“ప్యాంట్ తీసేసి ఆ హీరోతో సమంత బోల్డ్ రొమాన్స్”..ఏం మాయ చేసావే కి మించిన హిట్ పక్క..!?

సమంత .. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం.. నటనకి నటన బోల్డ్ తనానికి బోల్డ్ తనం ..బరితెగింపుకి బరితెగింపు.. ఏ పాత్రనైనా సరే అవలీలగా నటించి మెప్పించగలిగే సమంత ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . త్వరలోనే మంచి మంచి సినిమాలు చేస్తాను అంటూ అభిమానులకి ప్రామిస్ సైతం చేసింది . రీసెంట్గా ఖుషి సినిమాలో సమంత ఎంత బోల్డ్ గా కనిపించిందో మనం చూసాం .

ఫ్యామిలీ రోలే అయినప్పటికీ ఆరాధ్య పాటలో మాత్రం సమంత కూసింత హద్దులు మీరిపోయింది . లిప్ లాక్ లతో .. విజయ్ పైకి ఎక్కడాలు .. ఆ ముద్దులు ..ఆ హగ్గులు కూసింత ఘాటుగానే అనిపించాయి. అయితే అదంతా సినిమా.. ఆ పాత్రకు సమంత అలాగే నటించాలి అని సమంత అభిమానులు తమ మనసుకు తామే నచ్చచెప్పుకున్నారు. అయితే రీసెంట్ గా సమంత కంప్లీట్ చేసుకున్న సిటాడిల్ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఖుషి సినిమాలో కొంత బోల్డ్ గా ఉంటేనే తట్టుకోలేకపోయిన అభిమానులు.. సిటాడిల్ లో సమంత హాట్ సీన్స్ చూసి ఎలా తట్టుకుంటారో అన్న ప్రచారం బాలీవుడ్ లో జరుగుతుంది. . ఈ సిరీస్లో వరుణ్ ధావన్ తో ఏకంగా బెడ్ సీన్స్ కూడా చేసిందట సమంత .అంతేకాదు లిప్ లాక్ .. బెడ్ సీన్స్ ..బాత్రూం సీన్స్ చేసినందుకు ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుందట . డబ్బు కోసమే ఇలా సమంత టూ హాట్ గా కనిపించింది అన్న ప్రచారం కూడా బాలీవుడ్ లో జరుగుతుంది. మొత్తానికి ఈ సిరీస్ తో ఏ మాయ చేసావే ని మించిపోయే హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందనమాట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news