Moviesఏంటి జాన్వీ పాప మళ్లీ నా..? నీ ఓపికకు మెచ్చుకోవాల్సిందే..!!

ఏంటి జాన్వీ పాప మళ్లీ నా..? నీ ఓపికకు మెచ్చుకోవాల్సిందే..!!

జాన్వి కపూర్ ..బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఈ పేరు మారు మ్రోగి పోతుంది . అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి తెలుగులో దేవర సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేయడంతో జనాల ఆమెపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోని జాన్వికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .

జాన్వి రీసెంట్గా ఎక్కువగా ఫ్లాట్స్ కొనుగోలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఆమె పేరు మీద మూడు ఫ్లాట్స్ ఉన్నాయి . కాగ రీసెంట్గా జాన్వికపూర్ మరో అపార్ట్మెంట్ సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . ముంబైలో జాన్వీ కపూర్ 4 బెడ్ రూమ్ ల అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది అట . దీని ఖరీదు అక్షరాల 37 కోట్లు ఉంటుందని తెలుస్తుంది . క్రికెటర్ కేఎల్ రాహుల్ , హీరోయిన్ కృతి సనన్ ఇలాంటి వాళ్ళు ఈ భవనంలో నివసిస్తున్నారు.

అలాంటి ఓ అపార్ట్మెంట్లో జాన్వీ కపూర్ కూడా ఫ్లాట్ కొనుగోలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే జాన్వికపూర్ కి సినిమాలో పెద్దగా రెమ్యూనరేషన్ రావడం లేదు. మరి ఇంత డబ్బులు ఆమెకు ఎలా వస్తుంది? ఇదంతా శ్రీదేవి సంపాదనగా..? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జాన్వికాపూర్ మాత్రం తాను ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కొన్నేస్తుంది. ఇప్పటికే హైదరాబాదులో ఓ ఇల్లు కొనుగోలు చేసింది .. ఇప్పుడు ముంబైలో కూడా.. దీంతో జాన్వీ కపూర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news