Moviesధైస్ చూపిస్తూ రెచ్చకొడుతున్న కీర్తి సురేష్.. కుర్రాళ్ళని ఎక్కడో టచ్ చేసిందిగా..!!

ధైస్ చూపిస్తూ రెచ్చకొడుతున్న కీర్తి సురేష్.. కుర్రాళ్ళని ఎక్కడో టచ్ చేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా అందాలను ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు.. వెబ్ మీడియాలో .. సోషల్ మీడియాలో నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరో ఒక ముద్దుగుమ్మ ఏదో ఒక పార్ట్స్ ని చూపిస్తూ రెచ్చ కొడుతూనే ఉంటుంది. కుర్రాళ్ళు ఆ అందాలను చూసి టెంప్ట్ అయిపోతూనే ఉంటారు .

తాజాగా కీర్తి సురేష్ అదే లిస్టులోకి వచ్చింది.. మొదట్లో చాలా పద్ధతిగా ఉన్న కీర్తి సురేష్ రాను రాను హద్దులు మీరు పోయింది. రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి ఆ గాలి బాగా మల్లినట్టు ఉంది . అందుకే ఏకంగా థైస్ చూపిస్తూ జిమ్లో వర్కౌట్స్ ఇస్తున్న పిక్స్ ను షేర్ చేసింది . ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

అంతేకాదు ఇదివరకు ఎప్పుడు కీర్తి సురేష్ ఇలాంటి బట్టలు ధరించకపోవడం గమనార్హం. బాలీవుడ్ లోకి ఎంటర్ అయితే ఉన్న భాగాలు చూపించాలి చేయకూడని తప్పులు చేయాలి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి మహనటి కీర్తి మహానాటిగా మారిపోయింది అన్న కామెంత్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news