టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు.. జాన్వి కపూర్ – ఖుషి కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ కొట్టకపోయిన సోషల్ మీడియాలో మాత్రం తమ అందచందాలతో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మలు అందం విషయంలో అమ్మనే మించిపోతున్నారు .
కాగా ఇన్నాళ్లు జాన్వి కపూర్ సోషల్ మీడియాను తన అంద చందాలతో ఊపేస్తే .. ఇప్పుడు ఆ ప్లేస్ ని ప్లేస్ చేస్తుంది ఖుషి కపూర్ . రీసెంట్గా ఖుషి కపూర్ ప్యారిస్‌లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ దిగ్గింది . ఆ ఫొటోస్ చాలా హాట్ గా ఉండడమే కాకుండా ఆ ఫొటోస్ లో ఖుషి కపూర్ చాలా సెక్సీగా కూడా కనిపించింది . దీనితో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి .
చెల్లి ఫొటోస్ కి అక్క హాట్ కామెంట్స్ చేసింది . “అద్భుతమైన యువరాణి ..నా లడ్డు .. నా జాంగ్రీ ..నా మైసూర్ పాక్”.. అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది. దీనితో సోషల్ మీడియాలో జాన్వి కపూర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కొంతమంది మీ చెల్లిని నువ్వే పొగుడుకుంటున్నావా..? అంటుంటే మరికొందరు ఇది మరీ ఓవర్‌గా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!