ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి దరిద్రపు అయినా సినిమాలు తెరకెక్కిస్తున్నారో డైరెక్టర్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరి డైరెక్టర్ లు ఇలాంటి ఛండాలమైన సీన్స్ తో పాపులారిటీ దక్కించుకోవాలని చూస్తున్నారా ..? అంటే నో అని చెప్పాలి . కొందరు డైరెక్టర్స్ లిమిట్స్ క్రాస్ చేయకుండా లిమిట్స్ లోనే వల్గర్ సీన్స్ చూపిస్తున్నారు . అయితే మరి కొంతమంది డైరెక్టర్స్ మాత్రం హద్దులు చెరిపేస్తున్నారు .
అసలు సిగ్గు అనేది లేకుండా నాలుగు గోడల మధ్య జరిగింది నలుగురికి తెలిసేలా పచ్చిగా చూపిస్తున్నారు . అది కూడా కుర్రాళ్ళు చెడిపోయే ఆస్కారం ఉన్న విధంగా చూపిస్తూ ఉండడం నేటి యువతను తప్పుదారి పట్టిస్తుంది అంటూ ఫైర్ అయిపోతున్నారు . ఇండస్ట్రీ సామాన్య ప్రజలు . అంతేకాదు ఒక సీను వస్తే కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని బాధపడిపోతున్నారు .
ఏదో రోజంతా కష్టపడి సాయంత్రం సరదాగా ఒక గంట సేపు సినిమా చూద్దామన్న పిల్లల ముందు చూడలేని పరిస్థితి తయారయింది అని .. అసలు కొన్ని కొన్ని సీన్స్ భార్య ముందే చూడలేక ఇబ్బంది పడిపోతున్నాం అంటూ లబోదిబో అంటూ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు అసలు ఎంటర్టైన్మెంట్ అంటారా ..? దీన్ని అంటూ ప్రశ్నిస్తున్నారు . ఎంటర్టైన్మెంట్ అంటే సరదాగా నవ్వుకోవాలి .. కుటుంబమంతా కలిసి చూడాలి. మరి ఇప్పుడు వచ్చే సినిమాలలో ఎంటర్టైన్మెంట్ ఉందా ..? బూతు ఉందా..? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంటూ సూటిగా డైరెక్టర్స్ కి ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు . మరి ఇది ఎంటర్టైన్మెంట్ అంటారా ..? లేక బూతు సినిమా అంటారా..?