ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతుందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . ఈ బ్యూటీ మలయాళం ఇండస్ట్రీనుండి అడుగు పెట్టింది . ఆ తర్వాత ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరిని తన నటనతో ఫిదా చేసేసింది .
ఆ తర్వాత సాయి పల్లవి ఏ రేంజ్ లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందరూ హీరోయిన్స్ అందాలను ఎక్స్పోజ్ చేసి అవకాశాలు దక్కించుకుంటే .. ఈ బ్యూటీ మాత్రం నటించి నిజాయితీగా నిక్కాస్ అయిన రోల్స్ దక్కించుకున్నింది. లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకునింది . అయితే సాయి పల్లవి ప్రెసెంట్ తమిల్ లో రెండు సినిమాలు .. తెలుగులో ఒక సినిమా చేస్తుంది .
నాగచైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అయితే రీసెంట్ గా ఆమె ఓ సర్జరీ చేయించుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాళ్ళకి చిన్న మైనర్ సర్జరీ ఆమె చేయించుకోబోతుందట. కాళ్లల్లో ఓ చిన్న ప్రాబ్లం కారణంగా ఆమె సరిగ్గా నడవలేకపోతుందని డాన్స్ చేయలేక పోతుంది అని .. ఈ క్రమంలోనే చిన్న మైనర్ సర్జరీకి డాక్టర్ సజెస్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!